Open Studio
MP3

Free to use on YouTube, TikTok, Reels — no Content ID claims. Tag @starsinger.ai when you do.

wife sad

Creator
@stellar_cedar_43
R&B / Soul2:32October 3, 2026
0:00 2:32

Lyrics

[Chorus]
ఓ శ్రీమతి ఏందే నాకు ఈ గతి
నన్ను నమ్మవే నా సతి
ఇకనైనా ఆపవే ఈ దుస్థితి

[Verse 1]
నా వాళ్లే గొప్పంటావే
వాళ్ల వల్లే మనమంటావే
ఎవరు రారే తోడుకు
ఈ నిజాన్ని నువ్వు తెలుసుకో

[Verse 2]
నా గెలుపుకు తోడుగా నిలబడు
అనుమానించకే అగౌరవంగా
అడుగులో అడుగువే ఆప్యాయంగా

[Chorus]
ఓ శ్రీమతి ఏందే నాకు ఈ గతి
నన్ను నమ్మవే నా సతి
ఇకనైనా ఆపవే ఈ దుస్థితి

[Verse 3]
ఇప్పటికైనా గుర్తించవే నా కష్టం
నీ నిర్లక్ష్యం మనకే నష్టం
నీలో మార్పే నా మనసుకి ఇష్టం

[Verse 4]
మొదటడుగు వేశా మనకోసం
నా గెలుపుకు కావాలి అవకాశం
నీ వల్ల నాకు మిగిలింది నిరుత్సాహం
కొంచెమైనా ఇవ్వలేవ ప్రోత్సాహం

[Verse 5]
ఎందే నీ కలకలం
ఆది నా గెలుపుకు అయోమయం
ఇకనైనా ఆపవే ఈ అంతరాయం
నీ మాటతో నాకివ్వు మనోబలం

[Chorus]
ఓ శ్రీమతి ఏందే నాకు ఈ గతి
నన్ను నమ్మవే నా సతి
ఇకనైనా ఆపవే ఈ దుస్థితి

[Verse 6]
ప్రేమకి లేదు అంతం ఈ పాట అర్ధాంగికి అంకితం

Want to make R&B / Soul yourself? See how Star Singer compares to Suno and Udio for AI R&B / Soul generation.

Make a R&B / Soul like this with AI

Generate your own AI R&B / Soul song in 90 seconds — first one free, monetizable with a credit, vertical music video included.

Make an AI R&B / Soul song → Open Studio

FAQ

Who made "wife sad"?

"wife sad" was made by @stellar_cedar_43 on Star Singer, where anyone can write and sing an original song with AI.

What genre is wife sad?

wife sad is R&B / Soul.

Can I listen to "wife sad" for free?

Yes. "wife sad" streams free on Star Singer — no subscription required. You can also make your own: one AI song a day is free, extra songs with a lyric video are $1.99, a lip-synced music video starring you is $19.99, and cinematic videos start at $2.99.

Can I create my own AI song?

Yes. Star Singer lets you create AI-generated songs and music videos. Clone your voice, pick any style, and generate original music. Listening is free and unlimited, and one song a day is free to make — no subscription.

Make an AI R&B / Soul song →